నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కింద పనిచేస్తున్న 16,871 మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది సేవల కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 31 వరకు ఈ పొడిగింపు అమలులో ఉంటుంది. క్రమబద్ధీకరించిన రెగ్యులర్ పోస్టులు భర్తీ అయ్యే వరకు లేదా అవసరం ముగిసే వరకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. […]

The post ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సేవలు మరో ఏడాది పొడిగింపు appeared first on Navatelangana.