– వడ్డేపల్లి సర్పంచ్ రాజాగారి రేణుక రాజాగౌడ్నవతెలంగాణ – రాయపోల్ రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలో సమగ్ర ఓటర్ నమూనా (ఎస్‌ఐఆర్) ప్రక్రియను వంద శాతం విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా గ్రామంలోని బూత్ లెవల్ అధికారులును ఘనంగా సన్మానించడం జరిగిందని గ్రామ సర్పంచ్ రాజాగారి రేణుక రాజాగౌడ్ తెలిపారు. బుధవారం రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలో రైతు వేదికలో నిర్వహించిన గ్రామసభలో ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొని విజయవంతం చేసిన బిఎల్వో లకు, అధికారులకు సన్మానం చేశారు. ఈ […]

The post బిఎల్ఓ లకు ఘన సన్మానం appeared first on Navatelangana.