పరిశోధనతెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లాలోని చాంద గ్రామంలో ఎన్నో విడిశిల్పాలు శిథిలస్థితిలో కనిపిస్తున్నాయి. వాటిలో అరుదైనది, శిల్పపరంగా ప్రత్యేక ప్రతిమాలక్షణాలతో ఉన్న పార్శ్వనాథుని శిల్పాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధక సభ్యుడు పృథ్విరాజ్ రొడ్డావార్, సహచరులు సాయిరాజ్ కాంబ్లే, కత్తురి సుభాష్ లతో కలిసి గుర్తించాడు.ఈ శిల్పానికి తల విరిగిపోయింది. అర్థపద్మాసనంలో ఆసీనుడైవున్న మూర్తి వెనక పాము చుట్టుకుని కన్పిస్తున్నది. మూర్తికి రెండువైపుల కాయోత్సర్గభంగిమలో ఇద్దరు తీర్థంకరులున్నారు. అధిష్టానపీఠం మీద రెండు సింహాల నడుమ ధర్మచక్రం […]
The post చాంద జైనధర్మ కేంద్రమని నిదర్శనంగా జైన శిల్పాలు appeared first on Navatelangana.












