
ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఫుడ్ తప్పుగా తెచ్చాడనే నెపంతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం హీరో అఖిల్ రాజ్ ఒక డెలివరీ బాయ్‌పై దాడికి తెగబడ్డాడు. హీరో అఖిల్ రాజ్ ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయగా డెలివరీ బాయ్ పొరపాటున వేరే ఆర్డర్ ఇచ్చాడు. దీనిపై తీవ్ర ఆగ్రహానికి గురైన హీరో సదరు డెలివరీ బాయ్‌పై భౌతిక దాడికి దిగినట్లు తెలుస్తోంది.












