నవతెలంగాణ-రుద్రంగిరుద్రంగి మండల కేంద్రంలో రూ.46 కోట్లతో నిర్మించనున్న ఆధునిక సాంకేతిక కేంద్రం పనులకు తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన, కర్మగారాల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి మంగళవారం భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ద్వారా రాబోయే యువ తరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 54 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. […]
The post ఏటీసీ నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి వివేక్ appeared first on Navatelangana.









