1అనగనగా ఓ రోజు కథలుముసలితనమే లేదునేటి యువకుడికి2సాయంత్రంఅలసిపోయి సేద తీరిందికొండవతల3ఆకరి చూపుఅసలు అర్థంఆర్ద్రతే4ఆరిపోయిన దీపం మీదవెలుగుతున్న దీపమేమరణం5నిటారుగా పెరిగిందిఅంతస్తులను చూస్తూసిటీలో చెట్టు6గాలివానగుడిసె నెత్తుకపోయాయిబిగ్గరగా నవ్వారు ఇంటిల్లపాది7అవ్వ మీదవాన వలపోతగుడిసెంత నిండిపోయింది8కాలంకలలన్నింటినీ వేరుచేసిఉరితీసింది9పళ్లెంలో రూపాయిపిల్లోడిలా అల్లరి చేస్తూవెక్కిరిస్తుంది10భయంనగరంలోకొచ్చిన పులిలాఅందరినీ వెంటాడుతుంది11ఆకాశానికేసి చూశాడుహదయం నిండాశూన్యం12వానలుఋతువులో కంటేమనసులోనే ఎక్కువ కురిసాయి13రాత్రి విషాదానికిఓదార్పునిచ్చిందికుక్క అరుపు14అల్లారం లేకుండా తెల్లారే లేచాననిగర్వంగా చెప్పుకుంటుందిగుడిసె పై ఎక్కి కోడి15రాయిబావిలోకి దూకిందిలోతెంతో లెక్కపెట్టడానికి16చీకటిబూచోడికి భయపడిపాప కళ్ళకింద నిద్రపోయింది పి. సుష్మ మక్తల్9959705519
The post హైకులు appeared first on Navatelangana.












