నవతెలంగాణ – హైదరాబాద్ : దేశంలో బీమా లేకుండా తిరుగుతున్న వాహనాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన విక్రయాలను నిరాకరించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు “నో ఇన్సూరెన్స్, నో ఫ్యూయల్” విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని ఆదేశించింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ అంశంపై విచారణ చేపట్టింది. […]
The post ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్ ఇవ్వొద్దు: సుప్రీంకోర్టు appeared first on Navatelangana.












