మంత్రి శ్రీధర్ బాబుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన రేగులగూడెం సర్పంచ్ ఆమని సురేష్ నవతెలంగాణ – కాటారంమంథని నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వరాల జల్లు కురిపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం సహా పది మండలాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు (SC కంపోనెంట్) క్రింద మొత్తం రూ.15 కోట్ల నిధులు ఆయన మంజూరు చేయించారు. కాటారం మండలానికి ప్రత్యేకంగా రూ.2.50 కోట్ల నిధులు కేటాయించడం ద్వారా గ్రామీణ మౌలిక […]

The post కాటారం మండలానికి వరాల జల్లు appeared first on Navatelangana.