నవతెలంగాణ – జుక్కల్ మండల పరిధిలోని కత్తల్వాడీ గ్రామంలోకి ప్రయివేటు బస్సులు రాకుండా సోమవారం గ్రామస్తులు అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే విషయం తెలుసుకున్న ఎంఈఓ తిరుపతయ్య మంగళవారం గ్రామాన్ని సందర్శించారు. ఈ క్రమంలో సర్పంచ్ గోపాల్ రావుతో పాటు గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామంలోని పేద విద్యార్థుల తలిదండ్రులు అప్పులు చేసి, తమ పిల్లలను ప్రయివేటు బడులకు పంపొద్దని సూచించారు. ప్రయివేటుకు ధీటుగా ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్యాభోదన అందుతుందని, అర్హత గల ఉపాధ్యాయులను […]
The post కత్తల్వాడి గ్రామస్తులతో ఎంఈఓ సమావేశం appeared first on Navatelangana.












