అంగన్ వాడి కేంద్రాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువునవతెలంగాణ – మల్హర్ రావుతల్లీపాలు బిడ్డకు అమృతంతో సమానం. బిడ్డకు శ్రీరామ రక్ష.పాలివ్వడం ద్వారా బిడ్డతోపాటు తల్లికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. తల్లిబిడ్డల ఆరోగ్యం కోసం ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు రూపొందిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 1 నుంచి 7 వరకు అంగన్ వాడి కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించాలు జారీ చేసింది. ఈ క్రమంలో మొదటిరోజు జిల్లా కేంద్రంలో కలెక్టర్ రాహుల్ శర్మ ఆధ్వర్యంలో […]

The post మల్హర్ లో కానరాని తల్లిపాల వారోత్సవాలు.! appeared first on Navatelangana.