నవతెలంగాణ – హైదరాబాద్ : దేశవ్యాప్తంగా 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంబీబీఎస్ ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఆలిండియా కోటా రిజిస్ట్రేషన్లు నేటి నుంచి ఆగస్టు 12 మధ్యాహ్నం 3 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు ఆగస్టు 6 నుంచి వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలి. సీట్ల కేటాయింపు ఆగస్టు 13, 16 తేదీల్లో జరిగి, 17న ఫలితాలు విడుదలవుతాయి. రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇంకా […]
The post నేటి నుంచి ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ప్రారంభం appeared first on Navatelangana.












