ఒక చంటిపాప ఎదురుచూపువొస్తూ వొస్తూ నాన్నఒక ఆట బొమ్మ తెస్తాడు అనిఒక ఇల్లాలుగుమ్మానికి చెక్కిన శిల్పంపూట గడిచే మూట పట్టుకొస్తాడు అనిబిడ్డలు క్షేమంగా ఉండాలనిప్రతి తల్లీ కోరుకున్నట్టేఎటునుండి ఏ దుర్వార్త గుండెల్లో పేలుతుందోననిభయం గుప్పిట్లో బంధీలయినఆ తల్లులుపూజ గదిలో దేవుని పాదాలువొదలని వీర భక్తులు వాళ్ళుపోయేటప్పుడు పున్నమి చంద్రులువచ్చేటప్పుడు గ్రహణ సూర్యులుకాలికో వేలికో గాయమవ్వకుండాడ్యూటీ దిగరుఅక్కడ నెత్తురు శాక పోయకుండావాళ్ళకు రోజు గడువదువాళ్ళు, తెలిసి తెలిసిపద్మవ్యూహంలోకి పరుగెడుతున్న అభిమన్యులుచీకటిని చీలుస్తూ వెలిగే అగ్గి రవ్వలుఅంధకారపు గోడలు పగులగొడుతూవేల […]
The post నెత్తుటి దీపాలు appeared first on Navatelangana.












