నవతెలంగాణ – హైదరాబాద్ : ఆదివారం ఉదయం భారత మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా స్వల్ప ఒడిదుడుకులకు లోనైన పసిడి ధరల్లో ఈరోజు ఎటువంటి మార్పులు నమోదు కాలేదు. దీంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభించినట్లయింది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, గుంటూరు వంటి నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,44,930 వద్ద నిలకడగా ఉంది. అదేవిధంగా, 22 క్యారెట్ల ఆభరణాల […]

The post నిలకడగా కొనసాగుతున్న బంగారం ధరలు appeared first on Navatelangana.