
హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘అలియాస్ రుక్మిఱీ’. మురళీకాంత్ దర్శకత్వంలో మరొ కొ్త్త కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా గ్లింప్స్‌ని విడుదల చేశారు. హీరో నాని సమర్పణలో దీప్తి గంట ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ఈ వీడియోకి నాని వాయిస్ ఓవర్ ఇఛ్చారు. ఇక ఈ సినిమాలో నితిన్ రచయితగా కనిపిస్తారని గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో ఇతర నటీనటుల వివరాలను త్వరలో వెలువరించే అవకాశం ఉంది.











