నవతెలంగాణ – ఆలేరు రూరల్ఆలేరు మండలం రాఘవాపురం గ్రామంలో ప్రమాదకరంగా వేలాడుతున్న 11 కేవీ విద్యుత్ లైన్ సమస్యపై నవతెలంగాణలో వచ్చిన వార్తకు అధికారులు స్పందించారు. గ్రామ ప్రవేశ ద్వారం వద్ద తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ లైన్ కారణంగా వడ్ల లారీలు,రైతుల గడ్డి తగులుతూ ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రచురితమైన వార్తపై విద్యుత్ శాఖ అధికారులు స్పందించి పరిశీలన చేపట్టారు. తక్షణమే చర్యలు తీసుకుని, అదనపు విద్యుత్ పోల్ ఏర్పాటు చేసి లైన్‌ను సురక్షిత […]
The post నవతెలంగాణ ఎఫెక్ట్..స్పందించిన అధికారులు appeared first on Navatelangana.














