నవతెలంగాణ-హైదరాబాద్ : ఫిఫా వరల్డ్‌కప్ 2026 ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, స్పెయిన్ జట్లు తలపడనున్నాయి. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల నుంచి భారీ స్పందన రావడంతో టికెట్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. అధికారిక విక్రయాల్లో ఒక్కో టికెట్ ప్రారంభ ధర 11,327 డాలర్లు (సుమారు రూ.10.9 లక్షలు) కాగా, రీసేల్ మార్కెట్లో ప్రీమియం టికెట్లు 28,479 డాలర్లు (సుమారు రూ.27.4 లక్షలు) పలుకుతున్నాయి. జులై 20న న్యూయార్క్‌లోని మెట్లైఫ్ స్టేడియంలో జరగనున్న ఈ […]
The post ఫిఫా ఫైనల్ మ్యాచ్..రికార్డు స్థాయికి టికెట్ ధరలు appeared first on Navatelangana.












