వడ్ల నిల్వకు గోడౌన్ల పరిశీలననవతెలంణ – కాటారంకాటారం మండలంలో ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న వడ్ల నిల్వకు సరిపడా గోడౌన్లు లేకపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కాటారం ఆర్డీవో రవీందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పంతకాని తిరుమల శుక్రవారం మండలంలోని శ్రీ రుద్రా జిన్నింగ్ మిల్, మీనాక్షి కాటన్ ఆగ్రో ఇండస్ట్రీస్ గోడౌన్లను పరిశీలించారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు అందుబాటులో ఉన్న గోడౌన్ల […]
The post రైతులు ఆందోళన చెందొద్దు.. కొనుగోళ్లు వేగవంతం చేస్తాం appeared first on Navatelangana.












