నవతెలంగాణ – జుక్కల్ తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బొట్ల కార్తీక్ మార్గదర్శకత్వంలో, జిల్లా అధ్యక్షులు దుంపటి రాజు ఆదేశాల మేరకు..నియోజకవర్గ అధ్యక్షుల బొమ్మల నాగరాజు ఆధ్వర్యంలో మంగళవారం జుక్కల్ మండల ఉప సర్పంచుల ఫోరం మండల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జుక్కల్ నియోజకవర్గ వర్కింగ్ ప్రసిడెంట్ చింతలా దుర్గ నరేష్, జుక్కల్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు పూజారి గణేష్, జిల్లా కోశాధికారి బర్ల అనిత-సాయిలు, కామారెడ్డి జిల్లా కోశకాధికారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ […]
The post రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం, మండల కమిటీ ఏర్పాటు appeared first on Navatelangana.












