
యూపి: ఉత్తర్‌ప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ చిన్న కొడుకు అబన్ అహ్మద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. జైల్లో ఉన్న తన సోదరుడిని కలిసేందుకు వెళ్తుండగా.. ఝాన్సీ ప్రాంతంలో హైవేపై అతడు ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో వాహనంలో కారులో అబన్‌తో పాటు మరో నలుగురు వ్యక్తులు ఉన్నారు. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. అబన్‌తో నాటె బకొ వ్యక్తి కూడా మృతి చెందారు. అతి వేగమే ఘటనకు కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు.








