నిబంధనలు పాటించని వాహనాల సీజ్‌మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరికనవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యకలాపాలను మరింత కట్టుదిట్టం చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులను ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం హైదరాబాద్‌‌లోని రవాణా కమిషనర్ కార్యాలయంలో రవాణా శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఓవర్‌లోడింగ్ చేస్తున్న వాహనాలు, త్రైమాసిక పన్నులు చెల్లించని వాహనాలు, […]

The post రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ మరింత కట్టుదిట్టం appeared first on Navatelangana.