నవతెలంగాణ హైదరాబాద్: సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, రైతు సంఘం అఖిల భారత నాయకులు సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన సోమవారం తెల్లవారుజామున 3గంటలకు తుది శ్వాస విడిచారు.

The post సీపీఐ(ఎం) సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత appeared first on Navatelangana.