నవతెలంగాణ – జుక్కల్ ఇటీవలే లొంగన్ రైతులు జుక్కల్ కో ఆపరేటివ్ సొసైటీ ద్వారా హైబ్రిడ్ జొన్నలు కొనుగోలు నిర్వహించారు. అయితే విక్రయించిన జొన్నల డబ్బులు రైతుల ఖాతాలలో జమ కాకపోవడంతో సోమవారం రైతులందరూ సొసైటీకి తరలివచ్చారు. ఈ విషయమై సొసైటీ కార్యదర్శి రాకేష్ గౌడ్ ను నిలదీశారు. వెంటనే కార్యదర్శి సందిస్తూ.. అమ్మిన హైబ్రిడ్ జొన్నలు నాణ్యతగా లేవని, తరుగు పేరుతో కోతలు విధిస్తున్నారని చెప్పారు. దీంతో ఆగ్రహించిన రైతులు ఆ విషయం మాకు అప్పుడే చేప్పాల్సిందని, […]
The post సహకార సొసైటీ కార్యదర్శిని నిలదీసీన జొన్న రైతులు appeared first on Navatelangana.












