రూ. 25,000 వరకు భారంముంబయి : దేశంలోని దిగ్గజ వాహన కంపెనీలన్నీ తమ ధరలను వరుసగా పెంచుతున్నాయి. పశ్చిమాసియా ఘర్షణలు, రూపాయి పతనం, ముడి సరుకుల ధరల పెరుగుదలతో ఆ భారాన్ని వినియోగదారులపై మోపాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే మారుతి సుజుకి, హ్యుందాయ్ ధరలను పెంచగా అదే బాటలో టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (టిఎంపివి) నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ముడిసరుకు, కమోడిటీ ఖర్చులు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి కారణంగా తమ కార్లు, ఎస్‌‌యువి ధరలను […]

The post టాటా కార్ల ధరలు మళ్లీ పెంపు appeared first on Navatelangana.