సమాజాన్ని మార్చడానికి కలిసి పనిచేసిన వారిలో కార్ల్‌మార్క్స్ – ఫ్రెడరిక్ ఎంగెల్స్, మావో -ఛూటే (చైనా సైన్యాధికారి, రాజకీయ విప్లవకారుడు), ఫిడెల్ కాస్ట్రో- చేగువేరా జంటలు, జ్యోతిరావు ఫూలే -సావిత్రిబాయి ఫూలే దంపతులు చరిత్రను సృష్టించారు. కార్ల్ – జెన్ని మార్క్స్ దంపతుల కృషి ప్రత్యేకం. వామపక్ష విప్లవోద్యమంలో కలిసి పనిచేసిన దంపతులు, ఉద్యమంలో దంపతులుగా మారినవారు చాలామంది ఉన్నారు. కలిసి కషిచేయడంలో వ్యక్తుల విడివిడి శక్తులు కలిసి ఎక్కువ మోతాదు సమాహార శక్తిగా మారుతుంది. జీవిత […]

The post “వాళ్లు” వ్యవస్థనెలా ఎదిరించగలిగారు? appeared first on Navatelangana.