తెలంగాణ సంస్కృతి, ప్రజా పాలన, ప్రభుత్వ పథకాలను వెండితెరపై ఆవిష్కరించాలనుకునే యువ ఫిల్మ్ మేకర్లకు ఇదే మంచి అవకాశం.బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ 2026లో భాగంగా యువత తమ సృజనాత్మక ఆలోచనలను షార్ట్ ఫిల్మ్‌ల రూపంలో ప్రదర్శించవచ్చు. తెలంగాణ సంస్కృతి, ప్రజా పాలన, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేలా చిత్రాలను రూపొందించాల్సి ఉంటుంది.

ఆసక్తి ఉన్న యువ ఫిల్మ్ మేకర్లు సెప్టెంబర్ 15, 2026లోపు తమ ఎంట్రీలను సమర్పించాలి.

మరిన్ని వివరాలకు youngfilmmakerschallenge@gmail.comకు మెయిల్ చేయడంతో పాటు 8125834009 నంబర్‌ను సంప్రదించవచ్చు.

మీ ఆలోచన.. మీ కథ.. మీ సినిమా.. ప్రపంచానికి పరిచయం చేయండి!

film making challenge 2.heic