🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTTTodayTelugu
Advertisement
Sponsored by simplysouth
TodayTelangana

Telangana

5167 articles

బీసీ గురుకులాల్లో ఇంటర్, డిగ్రీ అడ్మిషన్లకు గడువు పెంపు
Older
నాగార్జున ఫోటోలు టీ-షర్టులు..హైకోర్టు ఆగ్రహం
Older
Telangana

నాగార్జున ఫోటోలు టీ-షర్టులు..హైకోర్టు ఆగ్రహం

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తన అనుమతి లేకుండా పేరు, ఫోటోలను వాడుకుంటున్నారంటూ దాఖలు చేసిన వ్యక్తిగత హక్కుల ఉల్లంఘన కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తన చిత్రాలతో టీ-షర్టులను విక్రయిస్తున్న ఓ వ్యాపారిపై మంగళవారం జస్టిస్ తుషార్ రావు గెడెలా ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. విచారణ సందర్భంగా “నాగార్జున ఫోటోలను వాణిజ్యపరంగా వాడుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు?” అని సదరు వ్యాపారిని కోర్టు నిలదీసింది. దీనికి వ్యాపారి […] The post నాగార్జున ఫోటోలు టీ-షర్టులు..హైకోర్టు ఆగ్రహం appeared first on Navatelangana.

నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు..1,919 మందికి అందజేసిన మంత్రి దామోదర
Older
వాడిన నూనెను మళ్లీ వాడొద్దు... క్యాన్సర్ వచ్చే అవకాశం: ఫుడ్ సేఫ్టీపై స్ట్రీట్ ఫుడ్ వెండర్లకు జీహెచ్ఎంసీ అవగాహన
Older
వ్యూస్ కోసం వీడియో పోస్టు.... ఇంటికి పోలీసులు వచ్చారు
Older
ఆ జట్టు బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు: ప్యాట్ కమ్నీస్
Older
Telangana

ఆ జట్టు బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు: ప్యాట్ కమ్నీస్

అహ్మదాబాద్: ఐపిఎల్ లో భాగంగా హైదరాబాద్ సన్ రైజర్స్ పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. ఎస్ ఆర్ హెచ్ పై జిటి 82 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత గుజరాత్ 169 పరుగుల లక్ష్యాన్ని ఎస్ ఆర్ హెచ్ ముందు ఉంచింది. హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 14.5 ఓవర్లలో 86 పరుగులు చేసి ఆలౌటైంది.మ్యాచ్ ఓటమి అనంతరం ప్యాట్ కమ్నీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గుజరాత్ జట్టు ఓటమి నిరాశ కలిగించిందని, ఇంకా ప్లే ఆఫ్స్ సాధించడానికి ఇంకా రెండు అవకాశాలు ఉన్నాయని తెలిపాడు. జిటి బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతోనే ఆ జట్టు గెలుపొందిందని ప్యాట్ ప్రశంసించారు. అహ్మదాబాద్ పిచ్ పై లెంగ్త్ బౌల్స్ ప్రధానమైన మూడు వికెట్లు తీయడంతో తన ఓటమి ఖాయమైందన్నారు. ఎస్ఆర్ హెచ్ బౌలర్లు బౌలింగ్ లో లెంగ్త్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ ఐపిఎల్ లో టాప్ 4 బాట్య్స్ మెన్లు నాలుగు వందలకు పైగా పరుగులు చేసి మంచి ఫామ్ లో ఉన్నారని కొనియాడారు. గత ఏడు మ్యాచ్ లలో ఐదు మ్యాచ్ లు గెలిచామని ప్యాట్ తెలియజేశారు.

మాజీ సీఎం కుమారుడు మృతి
Older
తిరుమ‌ల‌లో ఘనంగా హ‌నుమ‌జ్జ‌యంతి వేడుక‌లు
Older
Telangana

తిరుమ‌ల‌లో ఘనంగా హ‌నుమ‌జ్జ‌యంతి వేడుక‌లు

తిరుమ‌ల‌: హనుమ‌జ్జ‌యంతి సందర్భంగా మంగ‌ళ‌వారం తిరుమల మొద‌టి ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్ర‌హం వ‌ద్ద వేద మంత్రోచ్చారణలు మేళ‌తాళాల నడుమ టిటిడి ప్రత్యేక పూజలను వేడుకగా నిర్వహించింది. అనంతరం భ‌క్తుల‌కు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈఓ సి.హెచ్‌.వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈఓ లోకనాథం, వీజీవో సురేంద్ర‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా తిరుమ‌ల‌లో స్థానికంగా ఉన్న ప‌లు హ‌నుమాన్ ఆల‌యాల్లో కూడా హ‌నుమ‌జ్జ‌యంతి వేడుక‌ల‌ను అత్యంత వైభవంగా నిర్వ‌హించారు.

విషాదం..ఆలయ గోడ కూలి ఆరుగురు మృతి
Older
లక్షలాది మంది కలలను చిదిమేశారు.. పరీక్ష రద్దు.. దేశ యువత భవిష్యత్తుపై జరిగిన పెద్ద నేరం: రాహుల్ గాంధీ
Older
పొన్నం వ్యాఖ్యలతో కాంగ్రెస్కు సంబంధం లేదు..అవి పూర్తిగా మంత్రి వ్యక్తిగతం :  పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
Older
నటుడు నాగార్జున ఫొటోలను వాడుకునే హక్కు ఎవరిచ్చారు?..నటుడి పిటిషన్‌‌పై ప్రతివాదులకు ఢిల్లీ హైకోర్టు ప్రశ్న
Older
ద్రవిడ్ కొత్త అడుగు.. ఓ ఫ్రాంచైజీని కొన్నాడు..
Older
Telangana

ద్రవిడ్ కొత్త అడుగు.. ఓ ఫ్రాంచైజీని కొన్నాడు..

న్యూఢిల్లీ: టీం ఇండియా మాజీ కెప్టెన్, కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇప్పుడు ఓ కొత్త అడుగు వేశాడు. ఓ ఫ్రాంచైజీకి ఆయన యజమాని అయ్యాడు. యూరోప్ టి-20 లీగ్2లో డబ్లిన్ గార్డియన్స్ జట్టును ద్రవిడ్ కొనుగోలు చేశాడు. ఈ ఏడాది ఆగస్టులో ఈ లీగ్ ప్రారంభంకానుంది. ఇందులో ఆరు ఫ్రాంచైజీలు తలబడతాయి. యూరోప్‌లో ఐసిసి ఆమోదం పొందిన తొలి బహుళ దేశాల క్రికెట్‌ టోర్నీ ఇదే. ఐర్లాండ్, స్కాట్‌లాండ్, రాయల్ డచ్ క్రికెట్ సంఘాలు ఈ లీగ్‌లో భాగమయ్యాయి. ‘‘యూరోప్‌లో దిగువ స్థాయి నుంచి క్రికెట్లో ప్రతిభావంతులను వెలికి తీయడానికి ఈ లీగ్‌ ఉపయోగపడుతుంది. ఇక్కడ ఆట ఎదుగుదలకు ఇదెంతో సహకరిస్తుంది. నన్ను ఆకట్టుకున్న అంశం అదే. అందుకే డబ్లిన్‌ గార్డియన్స్‌ జట్టును కొని ఈ లీగ్‌లో భాగమయ్యా. స్టార్‌ ప్లేయర్లతో స్థానిక కుర్రాళ్లు కలిసి ఆడబోతుండడంతో ఈ లీగ్‌ ఆసక్తికరంగా సాగబోతోంది’’ అని ద్రవిడ్‌ చెప్పాడు. యూరోప్ టి-20 లీగ్‌లో ఫ్రాంఛైజీల కొనుగోళ్లలో పలువురు మాజీ క్రికెటర్లతో పాటు బాలీవుడ్‌ స్టార్లు కూడా భాగమయ్యారు. అభిషేక్‌ బచ్చన్‌ ఐరోపా లీగ్‌ వ్యవస్థాపకుల్లో ఒకడు. ఐరిష్‌ వోల్ఫ్స్‌ జట్టుకు మ్యాక్స్‌వెల్‌.. ఆమ్‌స్టర్‌డామ్‌ ఫ్లేమ్స్‌కు స్టీవ్‌ వా.. ఎడిన్

ఏఐ అమ్మాయిలతో వల..డేటింగ్ మత్తులో విలవిల... హైదరాబాద్ లో పెరుగుతున్న డేటింగ్ యాప్ మోసాలు...
Older
బ్యాంక్‌కు కన్నం వేసిన మేనేజర్‌.. భార్య, బంధువుల పేర్లపై వన్‌ గ్రామ్‌ గోల్డ్‌ తాకట్టు పెట్టి రూ. 1.48 కోట్ల లోన్‌
Older
మీ కోటా క్లోజ్.. మళ్లా ఎట్లడుగుతరు ? మీకిస్తే మా అవసరాలు ఎట్ల తీరాలె: ఏపీని నిలదీసిన తెలంగాణ
Older
సతాయిస్తున్న భూ భారతి పోర్టల్..తరచూ టెక్నికల్ ఇష్యూస్
Older
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యాన్ని సహించం.. కలెక్టర్లకు సీఎం రేవంత్రెడ్డి వార్నింగ్
Older
GT vs SRH:  కాటేరమ్మ కొడుకులకు ఏమైంది అసలు.. కీలక మ్యాచ్‌‌లో చేతులెత్తేసిన బ్యాటర్లు
Older
నైజిరియాలో వైమానిక దాడులు..100 మంది పైగా మృతి
Older
కేరళ మెడికల్ కాలేజీ నుంచి రాజస్థాన్ కు లీకైన పేపర్.. నీట్ పేపర్ లీక్ వెనుక విస్తుపోయే నిజాలు !
Older
నీట్ ప్రశ్న పత్రం లీకేజ్ కేసు వ్యక్తి అరెస్ట్
Older
Telangana

నీట్ ప్రశ్న పత్రం లీకేజ్ కేసు వ్యక్తి అరెస్ట్

నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మహారాష్ట్ర పోలీసులు శుభమ్ ఖైర్నార్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. తదుపరి విచారణ కోసం అతడిని నాసిక్ పోలీసులు సిబిఐకి అప్పగించరు. దర్యాప్తులో భాగంగా మహారాష్ట్రలోని పలు చోట్ల సిబిఐ బృందాలు సోదాలు జరిపాయి. నాసిక్‌లోని ప్రింటింగ్ ప్రెస్ నుంచే పేపర్ బయటకు వచ్చిందని పోలీసులు భావిస్తున్నారు. నాసిక్ నుంచి గురుగ్రామ్‌కు చెందిన వైద్యుడికి పేపర్ చేరినట్లు పోలీసులు వెల్లడించారు. నీట్ పేపర్ లీకేజ్‌పై లోతైన విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. నీట్ పరీక్ష తేదీని వారం, పది రోజుల్లో ప్రకటిస్తామని ఎన్టిఎ తెలిపింది. దేశవ్యాప్తంగా 23 లక్షల మందికి మళ్లీ పరీక్ష నిర్వహించనున్నారు. మళ్లీ దరఖాస్తు చేసి, ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ఎన్టిఎ తెలిపింది. రాష్ట్రం నుంచి 71,304 మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు.

భారీగా పడిపోయిన ఉల్లి ధరలు
Older
Advertisement
Sponsored by NRI Vasavi Association-NRIVA