మహేంద్రగిరి వరాహి’**లో ఆసక్తికరమైన మిస్టరీ, మంచి ట్విస్టులు ఉన్నప్పటికీ.. లాజిక్, టెక్నికల్ అంశాల్లో కొన్ని లోపాలు కనిపిస్తాయి. ప్రారంభం, ఇంటర్వెల్, క్లైమాక్స్ పోర్షన్లు బాగానే వర్కవుట్ అయ్యాయి. సిద్ధు జొన్నలగడ్డ క్యామియో, సుమంత్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటాయి. అయితే మిడిల్ పోర్షన్ అంతగా ప్రభావం చూపకపోవడం, VFX మరియు AI వినియోగం, కొన్ని లాజిక్ మిస్సులు సినిమాకు మైనస్‌గా మారాయి. ఓవరాల్‌గా.. ‘మహేంద్రగిరి వరాహి’ కొన్ని ఆసక్తికరమైన మూమెంట్స్ ఉన్న ఓకే మిస్టరీ థ్రిల్లర్.