మీర్జాపూర్ ప్రపంచంలో మీరు ఎన్నడూ చూడని ఒక అధ్యాయం ఇప్పుడు తెరపైకి వచ్చింది. రక్తం, ప్రతీకారంతో నిండిన అధికార పోరాటాన్ని 'మీర్జాపూర్: ది మూవీ' ఆవిష్కరిస్తుంది. సెప్టెంబర్ 4న హిందీ, తెలుగు భాషల్లో థియేటర్లలో విడుదల.