Telugu Astrology: బుధుడు వృషభంలోకి, కుజుడు మేషంలోకి ప్రవేశించడం వల్ల మే నెలలో మేషం, మిథునం, సింహం, కన్య, తుల, ధనుస్సు రాశుల వారికి ఆర్థికంగా, వృత్తిపరంగా గణనీయమైన పురోగతి కనిపించే అవకాశం ఉంది. జీవితంలో హుందాతనం, స్థిరత్వం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.