తమిళనాడు కాబోయే ముఖ్యమంత్రి దళపతి విజయ్ తన 50వ ఏట కూడా 25 ఏళ్ల యువకుడిలా మెరుపు వేగంతో డ్యాన్స్ చేస్తూ, అత్యంత చురుకుగా కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటారు. జిమ్‌లో గంటల తరబడి భారీ బరువులు ఎత్తకుండానే, కేవలం క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో ఆయన ఈ ఫిట్‌నెస్‌ను ఎలా సాధిస్తున్నారో తెలుసుకుందాం.