అధిక వడ్డీ ఆశ చూపి బాధితుల నుంచి వసూలుసీపీకి బాధితుల ఫిర్యాదు నవతెలంగాణ-మల్కాజిగిరికుషాయిగూడలో అధిక వడ్డీ ఆశ చూపించి పలువురు బాధితుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి దంపతులు పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు బాధితులు మంగళవారం మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం.. కుషాయిగూడ చక్రిపురంలోని భగవాన్ కాలనీలో నివాసముంటున్న పబ్బా చంద్రశేఖర్ గత 30 ఏండ్లుగా శ్రీ వెంకటేశ్వర మార్కెటింగ్ పేరుతో సిమెంట్ డీలర్ […]

The post రూ.50 కోట్లతో దంపతుల పరారీ..! appeared first on Navatelangana.