పదేండ్ల మీ పాలన…30 నెలల మా ప్రజా పాలనను సమీక్షిద్దాంరైతుల కోసం 30 నెలల్లో రూ.1,75,000 కోట్లు ఖర్చుపెట్టాంకేంద్రమంత్రులు రాష్ర్టానికి ఒరగబెట్టిందేం లేదుతెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కల్ల : రైతు భరోసా నిధుల విడుదల సభలో సీఎం రేవంత్ రెడ్డితొలి విడతగా రూ.2,482 కోట్లు విడుదల నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌రైతు సంక్షేమంపై ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. ఆ సభలో పదేండ్ల బీఆర్‌ఎస్ పాలన…30 నెలల ప్రజా ప్రభుత్వ పాలనపై […]
The post రైతు సంక్షేమంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం appeared first on Navatelangana.













