పొరుగు రాష్ట్రాలు నీళ్లను దోచుకుంటున్నా పట్టింపేదీ..రైతు ఆశీర్వాద సభ కాదు.. 
వంచన సభ : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావునవతెలంగాణ జడ్చర్ల /మిడ్జిల్‌ప్రతి ఓటూ అత్యంత కీలకమని, సర్‌లో ఓట్లు మిస్‌ కాకుండా.. ఓటర్ల హక్కులను కాపాడాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో మంగళవారం ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణపై బీఆర్‌ఎస్‌ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా మిడ్జిల్‌ మండల కేంద్రంలో మాజీ సర్పంచ్‌ రాధిక భర్త, బీఆర్‌ఎస్‌ నాయకులు మన్యం వెంకట్‌రెడ్డి విగ్రహాన్ని […]

The post ప్రతి ఓటూ అత్యంత కీలకం appeared first on Navatelangana.