యార్లగడ్డకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ సంతాపంగుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆమె స్వగృహంలో భౌతికకాయం సందర్శన నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధిఎర్రజెండా ముద్దుబిడ్డ యార్లగడ్డ జోయ (86) మృతి తనను తీవ్రంగా కలచి వేసిందని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు ఆవేదన వెలిబుచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జోయ భౌతికకాయాన్ని ఆయన మంగళవారం సందర్శించి, నివాళులర్పించారు. ఆమెతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. […]
The post ఎర్రజెండా ముద్దుబిడ్డ ‘జోయ’ appeared first on Navatelangana.













