రైతన్నలకు రూ.30 వేల కోట్లు ఎగ్గొట్టిన ప్రభుత్వం :సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహంనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలో రైతు భరోసా నిధులు రూ.30 వేల కోట్లు ఎగ్గొట్టి రైతన్నలకు ఎగనామం పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు ద్రోహిగా మిగిలిపోతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న యూరియా కొరత రైతన్నల కష్టాల నుంచి దృష్టిమళ్లించడం కోసమే ఇప్పుడు ఆశీర్వాద సభల పేరుతో ముఖ్యమంత్రి నాటకాలు […]
The post ఆశీర్వాద సభల పేరిట నాటకాలా? appeared first on Navatelangana.













