నవతెలంగాణ – సత్తుపల్లి  : ​ఎలాంటి కఠిన వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుని నిలబడగల సామర్థ్యం ఉన్న పంటల్లో ఆయిల్‌పామ్ ఒకటని, తెలంగాణలో దీని సాగు విస్తరణను వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం తెలంగాణ స్టేట్ ఆయిల్‌ఫెడ్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్కెట్లో తాజా గెలలకు మంచి ధర లభిస్తుండటంతో రైతులు ఈ సాగు వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని చెప్పారు. రైతులు నర్సరీలకు వచ్చినప్పుడు మొక్కలు […]

The post ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ పనులను వేగవంతం చేయాలి: మంత్రి తుమ్మల appeared first on Navatelangana.