నిజామాబాద్‌లో సంచార్ భవన్ వద్ద బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల ధర్నా​సంఘీభావం తెలిపిన సీఐటీయూనవతెలంగాణ-కంఠేశ్వర్ఐడీఏలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీఎస్‌ఎ‌న్‌ఎల్ ఎంప్లాయిస్ ‌యూనియన్ ఉద్యోగులు, ఎన్‌ఎఫ్‌టీఈ ఉద్యోగులు, ఎ‌స్‌ఎ‌న్‌‌ఈఏ అధికారులు, రిటైర్డ్ ఉద్యోగులు.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్‌లో సంచార్ భవన్ వద్ద బుధవారం ధర్నా చేశారు. అనంతరం మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ ప్రతినిధులు మాట్లాడుతూ.. ‌బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఐడీఏను వెంటనే ఇవ్వాలని, అలాగే జనవరి 1 నుంచి పెండింగ్‌లో ఉన్న ఐడీఏలను వెంటనే […]

The post ఐడీఏలను వెంటనే చెల్లించాలి appeared first on Navatelangana.