విలువ కోల్పోతున్న ప్రయాణ పత్రాలుతాజా ర్యాంకింగ్స్‌లో పదో స్థానానికి పరిమితం వాషింగ్టన్ : 2006లో అమెరికా పాస్‌పోర్ట్ ప్రపంచానికి ఓ అత్యున్నత టిక్కెట్‌గా ఉండేది. కానీ ఆ తర్వాత గడచిన రెండు దశాబ్దాల కాలంలో ఎన్నో మార్పులు సంభవించాయి. ఇప్పుడు అమెరికా ప్రయాణ పత్రాలకు పెద్దగా విలువ లేకుండా పోయింది. ప్రయాణ స్వేచ్ఛకు సంబంధించిన ర్యాంకింగ్స్‌లో అమెరికా బాగా వెనుకబడిపోయింది. వీసా లేకుండా లేదా వీసా ‘ఆన్’ డిమాండ్ పైన సందర్శించగలిగిన ప్రదేశాల సంఖ్య ఆధారంగా హెన్లీ […]
The post అమెరికా పాస్‌పోర్ట్…వెరీ పూర్ ! appeared first on Navatelangana.












