పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి స్పీకర్ ప్రసాద్‌కుమార్ సమక్షంలో సమీక్షనవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌చారిత్రక ప్రాముఖ్యత కలిగిన అసెంబ్లీ భవనంలో పునరుద్ధరణ, మరమ్మతులకు సంబంధించిన పనులను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పరిశీలించారు. గురువారం హైదరాబాద్‌లోని శాసనసభ, శాసన మండలి సంయుక్త భవనాన్ని సందర్శించారు. గత కొంతకాలంగా ఆగాఖాన్ ట్రస్ట్ , రోడ్లు, భవనాల శాఖ సంయుక్తంగా చేపట్టిన పునురు ద్ధణ పనుల గురించి సీఎం ఈ సందర్భం గా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు జరిగిన పనులు, ఇంకా […]
The post అసెంబ్లీ పునరుద్ధరణ పనుల వేగం పెంచాలి appeared first on Navatelangana.












