నవతెలంగాణ హైదరాబాద్: తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళం, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. పశ్చిమబెంగాల్ లో పోటీ తృణమూల్ బీజేపీ మధ్య హోరాహోరీగా ఉంది. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే లకు టీవీకే గట్టి పోటీ ఇస్తూ ఆధిక్యంలో కొనసాగుతుంది. కేరళలో యూడీఎఫ్ ఆధిక్యంలో ఉంది. అస్సాంలో బీజేపీ, పుదిచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి. తమిళనాడులో మొత్తం 234 స్థానాలు ఉండగా.. టీవీకే 108 చోట్ల […]
The post Assembly Elections: ఓట్ల లెక్కింపు…అప్ డేట్స్.. appeared first on Navatelangana.













