విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేతతో అడ్డుకోలేరు..కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి : సీపీఐ రాష్ట్ర నేతల డిమాండ్‌ట్యాంక్ బండ్ వరకు సీపీఐ శ్రేణుల భారీ నిరసన ప్రదర్శన నవతెలంగాణ-హిమాయత్ నగర్ అధికారం, డబ్బు బలంతో రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలను చీల్చుతూ ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసి అధికారంలోకి వస్తున్న బీజేపీని ప్రజలు భవిష్యత్‌లో క్షమించరని సీపీఐ రాష్ట్ర నేతలు హెచ్చరించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా […]
The post బీజేపీని ప్రజలు క్షమించరు appeared first on Navatelangana.












