తొమ్మిదోసారి వడ్డీ రేట్లు యథాతథంన్యూఢిల్లీ : చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. ఈ పొదుపు పథకాలపై వరుసగా తొమ్మిదో త్రైమాసికంలోనూ వడ్డీ రేట్లను యథాతథంగా నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 జులై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు అమలయ్యే రెండో త్రైమాసికపు వడ్డీ రేట్లను కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం విడుదల చేసింది. వరుసగా తొమ్మిదో త్రైమాసికం పాటు ఎటువంటి మార్పులు చేయకుండా పాత రేట్లనే కొనసాగిస్తున్నట్లు […]

The post చిన్న మొత్తాల పొదుపు పథకాలపై చిన్నచూపు appeared first on Navatelangana.