కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు,పెన్షనర్స్ రాష్ట్ర అధ్యక్షులు నారాయణ రెడ్డినవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌), ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ డిమాండ్‌ ‌చేశాయి. నీట్ పేపర్ లీకేజీ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, ఆందోళన చేస్తున్న విద్యార్థులపై బనాయించిన కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌‌లోని సుందరయ్య పార్క్ వద్ద ఆయా […]

The post ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాల్సిందే appeared first on Navatelangana.