బాట్‌ల ఆధిపత్యంతో నష్టమేఎలాన్ మస్క్ హెచ్చరికశాన్‌ఫ్రాన్సిస్కో : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) రాబోయే పదేళ్లలో మానవ మేధస్సును మించిపోతుందని దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2036 నాటికి బాట్‌లు ప్రపంచాన్ని తమ ఆధీనంలోకి తీసుకునే ప్రమాదముందని హెచ్చరించారు. మనుషులు చింపాంజీల కంటే తెలివైనవారైనందున వాటిని నియంత్రించినట్లే భవిష్యత్తులో ఎఐ మానవాళి కంటే అత్యంత తెలివైనదిగా మారి నియంత్రణ కోల్పోయేలా చేస్తుందని.. మానవాళి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే అవకాశం 10 నుంచి 20 శాతం ఉందని […]
The post ఎఐతో ముప్పు తప్పదు appeared first on Navatelangana.












