ఆర్టీసీ డిపోల దగ్గర ధర్నాలో ఎస్‌‌డబ్ల్యూఎఫ్‌విజయవంతం చేసిన కార్మికులకు నేతల అభినందనలునవతెలంగాణ ప్రత్యేక ప్రతినిది-హైదరాబాద్‌ఆర్టీసీ ఎస్‌‌డబ్ల్యూఎఫ్‌- సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ డిపోల ఎదుట ధర్నాలు నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ అంగీకరించిన అంశాలను వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్‌ ‌చేశారు. అనంతరం స్థానిక డిపో మేనేజర్లకు సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందజేశారు. ధర్నాలో పాల్గొన్న కార్మికులకు కార్యకర్తలకు ఎస్‌‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, […]

The post ఈడీల కమిటీ అంగీకరించిన అంశాలను వెంటనే అమలు చేయాలి appeared first on Navatelangana.