నవ తెలంగాణ – హైదరాబాద్‌బాలానగర్‌లోని ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్ అండ్ ఫెసిలిటేషన్ సెంటర్‌లో నిర్వహించిన ఎంఎస్‌ఎంఇ అవుట్‌రీచ్ క్యాంపెయిన్ విజయవంతమైందని ప్రభుత్వ రంగంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- హైదరాబాద్ రీజియన్ తెలిపింది. ఈ కార్యక్రమంలో రూ.40 కోట్ల రుణాల మంజూరు, రూ.60 కోట్ల ఇన్-ప్రిన్సిపల్ అనుమతులు, రూ.50 కోట్ల నూతన వ్యాపార లీడ్లతో కలిపి మొత్తం రూ.150 కోట్ల వ్యాపారాన్ని బ్యాంక్ నమోదు చేసిందని పేర్కొంది. వేదికపైనే రూ.25 కోట్ల రుణాలను నేరుగా లబ్ధిదారులకు పంపిణీ చేశామని […]
The post ఎంఎస్‌ఎంఇలకు సెంట్రల్ బ్యాంక్ రూ.150 కోట్ల మద్దతు appeared first on Navatelangana.









