క్యూ1లో రూ.21,121 కోట్లుఎన్‌ఐఐ 15 శాతం వృద్ధితగ్గిన మొండి బాకీలుహైదరాబాద్ : ప్రభుత్వ రంగంలోని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 జూన్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ1)లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) పెరుగుదలతో బ్యాంకు నికర లాభం వార్షిక ప్రాతిపదికన 10.23 శాతం పెరిగి రూ.21,121 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో ఈ లాభం రూ.19,160 కోట్లుగా […]
The post ఎస్‌బీఐకి బంపర్ లాభాలు appeared first on Navatelangana.









