అంతర్గత విభేదాలపై నితిన్ చర్చలు ఫలించేనా?ఆగమేఘాల మీద ఢిల్లీలో రాష్ట్ర బీజేపీ నేతలతో భేటీనవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌బీజేపీ నేతల మధ్య అంతర్గత విభేదాలు తారాస్థాయిలో కొనసాగుతున్నాయి. వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గ్రూపులుగా విడిపోయిన వారు బహిరంగ విమర్శలకూ దిగుతున్నారు. ‘నా ఇలాకకు రావద్దంటే నా ఇలాకకు రావొద్దంటూ’ ఆ పార్టీ ఎంపీలు ఒకరికొకరు హెచ్చరికలు చేసుకుంటున్నారు. రెండు నెలల క్రితం ఆ పంచాయితీ ప్రధాని మోడీ దగ్గరకు పోయింది. అయినా సీనియర్ నేతల్లో ఎలాంటి మార్పు రాకపోగా, […]
The post మనుషులు కలిశారు…మనసులు కలిసేనా? appeared first on Navatelangana.









