కాంగ్రెస్ నాయకుల సంబరాలునవతెలంగాణ-ఆదిలాబాద్టౌన్ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానన్న సీఎం రేవంత్‌రెడ్డి హామీ మేరకు ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేశారని మాజీ ఎంపీ సోయం బాపూరావ్ అన్నారు. ఎయిర్‌పోర్టు భూ సేకరణ, ఇతర పనులకుగాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.2వేల 278 కోట్ల 14 లక్షల నిధులను మంజూరు చేశారు. దీంతో ఆదిలాబాద్‌లో సోమవారం పార్టీ శ్రేణులతో కలిసి డీసీసీ కార్యాలయం ఎదుట సంబరాలు జరిపారు. సీఎం రేవంత్ రెడ్డికి […]
The post ‘ఎయిర్‌పోర్టు’కు రాష్ట్ర ప్రభుత్వ నిధులు మంజూరుపై హర్షం appeared first on Navatelangana.












