భారాన్ని మోస్తున్న ఫీల్డ్ రిపోర్టర్లుమోడీ ప్రభుత్వ అనుకూల ప్రచారంతో ప్రజల్లో పేరుకుపోయిన ఆగ్రహంజంతర్‌మంతర్ వద్ద సీజేపీ నిరసనల్లో బహిర్గతంసేఫ్ జోన్‌లో యాజమాన్యాలు.. బలవుతున్న విలేకరులుప్రధాన మీడియా పక్షపాత ధోరణిపై ఆందోళన దశాబ్దకాలంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ విమర్శలు ఎదుర్కొంటున్న ప్రధాన స్రవంతి టెలివిజన్ మీడియాపై ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తి జంతర్‌మంతర్‌లో జరిగిన సీజేపీ నిరసనల్లో బహిర్గతమైంది. అయితే టీవీ స్టూడియోలలో రాజకీయ ఎజెండాలను రూపొం దించే యాజమాన్యాలు, ఎడిటర్లు, స్టార్ యాంకర్లు సేఫ్ జోన్‌లో […]

The post గోడీ మీడియాపై ప్రజాగ్రహం appeared first on Navatelangana.